జారినది
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్రిందికి దిగ జారినది... క్రిందికి వచ్చినది. ఉదా: కాలు జారినది. గుండె జారినది /
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: .............. .............. కొంగు జారితే ముంది కొంటె పిల్లడా.... నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లడా .....