జిమ్ కార్బెట్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జిమ్ కార్బెట్(25 జూలై, 1875 - 19 ఏప్రిల్, 1955) అని పిలువబడే ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ భారతదేశంలో జన్మించిన ఐర్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, జంతు సంరక్షకుడు అయిన అధికారి. భారతదేశంలోని జాతీయ వనం, రక్షిత ప్రాంతం ఐన కార్బెట్ నేషనల్ పార్క్ కు ఈయన పేరు పెట్టడం జరిగింది. మనుషులను వేటాడే ఎన్నో పులులను చంపి, ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా ప్రసిధ్ధుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు