జీరంగి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జీరంగి పెద్ద ఈగ లాంటి ప్రాణి. ఇది చెట్టు కొమ్మలమీద వుండి గీ యని గంటల తరబడి పెద్ద శబ్దం చేస్తూ వుంటాయి. ఈ శబ్దము అది తన నోటితో కాకుండా తన రెక్కలను వేగంగా కదిలిస్తూ చేస్తుంది. ఆ శబ్దము అవి వున్న చోటునుండి కాకుండావేరెక్కడ నుండో వస్తున్నట్టుంటుది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జీరంగి&oldid=883678" నుండి వెలికితీశారు