Jump to content

జీరాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అకర్మక క్రియ/దే. అ.క్రి .(జీరి + ఆడు)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • జీరి+ఆడు=వస్త్రము యొక్క కొంగు నేలమీద పొరలు(మొదటిరూపము జీరియాడు)(ఊగాడు)
  • నేలకు తగులుట.
  • రూ. జీరుకాడు, జీరులాడు, జీరుకులాడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కొంగు జీరాడుచున్నది[నేలకు తగులు]

  1. "ద్వి. పట్టుదుప్పటి నేలపై జీరులాడె." సా. ౪, భా.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జీరాడు&oldid=883675" నుండి వెలికితీశారు