జీవవిషం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- జీవులలో తయారయే విషం
==అర్థ వివరణ== జీవులలో తయారయే జీవవిషాలు ప్రతిజనకాలుగా పనిచేసి హాని చేస్తాయి. టెటనస్, డిఫ్తీరియా మొదలగు సూక్ష్మజీవులు జీవవిషాల ద్వారా మనకు హాని చేస్తాయి.పాము విషాలు, తేలు విషం వృక్ష సంబంధ రిసినములు కూడా జీవవిషాలకు ఉదహరణలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]==మూలాలు, వనరులు== [1]