Jump to content

జైన సంయక్త్వాంగాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

[జైన]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
   జైన ధర్మాన్ని అనుసరించే వారు ఎనిమిది సంయక్త్వాంగాలను ఆచరించవలసి ఉంది. అవి: 1. నిశ్శంకితత్త్వం (జినుడి బోధలు సరైనవనే విషయంలో సందేహాలు లేకపోవడం), 2. నిష్కాంక్షితత్త్వం (పారమార్థిక లక్ష్యాల సాధనలో లౌకిక వాంఛలు లేక పోవడం), 3. నిర్విచికిత్సత్వం (జైన మునుల/ సాధువుల సేవ చేసేటప్పుడు వారు వస్త్రాలు వేసుకొనకపోయినా, ఏవిధమైన శరీర పోషణలు చేసుకొనకపోయినా ఏవగించు కొనకుండా ఉండటం), 4. అమూఢాదృష్టిత్వం (జినుడి బోధలను పొరపాటుగా అర్థం చేసుకొనకుండా ఉండటం), 5. ఉప బృంహణం (పారమార్థిక కార్యకలాపాలలో పరిపూర్ణత సాధించడం, మత సంప్రదాయాలను తప్పక పాటించడం), 6. స్థితికరణం (సాటి జైనుల విశ్వాసాలు దృఢంగా ఉండేటట్లు చేయడం), 7. ప్రభావనా (జైన మతానికి గౌరవ ప్రతిష్ఠలు పెరిగే విధంగా ప్రవర్తించడం), 8. వాత్సల్య (జైన సోదరులలో సౌభ్రాతృత్వ భావన).
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]