జొత్తిల్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఎఱ్ఱపాఱు; 2. రంజిల్లు. (రూ. జొత్తిలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"నెత్తుటం జొత్తిల మేనబాణములు సొన్పి." భార. ద్రో. ౪, ఆ.
- రంజిల్లుటకు. -
- "క. చిత్తమాశ్చర్యరసమున జొత్తి లంగఁ, జేయు నీప్రశ్నము." పాండు. ౧, ఆ.
- దీనివలె రెండర్థములకును సరియైన తత్సమక్రియ రాగిల్లు.)