జొన్నలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జొన్నలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- జొన్న
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జొన్నలు ఒక చిరు ధాన్యము.
- వీటిని ఆహారానికి ప్రత్యాన్యాయంగా తీసుకుంటారు.
- జొన్నలను అన్నం, సంకటి, రొట్టెలు, ఉప్మాగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
- ఉడికించిన అన్నాన్ని పశువులకు ఆహారంగా పెడతారు.
- ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
- అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
- తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
- విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలో కేలరీల శక్తి లభిస్తుంది