జోక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సమానము; "క. పెక్కువకు సాటియునుగా, కెక్కువకుంగాక జోకనీతనికంటెన్, దక్కువయయి రానిఁకనను, మక్కువ వీడ్కొలుపుమని సమగ్రవినీతిన్." ఉ, రా. ౨, ఆ.
- జత; "జోకయెప్పుడున్ మానని చక్రవాకములు." అని. ౫, ఆ.
- మొత్తము; "ఉ. శూరకులంబు సర్వమొక జోకయి వచ్చి యెదిర్చెనేని." విజ. ౩, ఆ.