జ్యోతిష్మంతుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సూర్యుడు
- ప్రియవ్రతుని కొడుకులలో ఒకడు. ఇతఁడు కుశద్వీపమునకు రాజు. ఇతని కొడుకులు ఏడుగురు. ----పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు