Jump to content

జ్వరహరతక్షక చూడారత్నాలఙ్కారోపదేశవత్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జ్వరముతో బాధపడువానికి తక్షకుని నెత్తిపైనున్న మణిని తీసికొనివచ్చిన జ్వరము తగ్గిపోవునని చెప్పినట్లు. తక్షకుని శిరముపై నున్న మణిని తీసికొనివచ్చుట అసంభవము. అట్టి అసంభవమైన వచనమును నుడువుట నిరర్థకమగును. కావున అసంభవార్థమై నిరర్థకమైన వాక్యప్రయోగము గల తావుల నీన్యాయ మునుపయోగింతురు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]