Jump to content

టిట్టిభన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సముద్రపుటొడ్డున పెట్టిన తనగ్రుడ్లను సముద్రుఁడు తరంగములద్వారా అపహరించుటచే కోపించి ఒకతిత్తిరిపక్షి ఱెక్కలు తడిపి ఆనీటిని వెలుపల విదలించియు, త్రాగి వేసియు సముద్రము నింకింపసాగెను. అందులకు సముద్రుడు భయపడి ఆపక్షిగుడ్లను బహుమానపురస్సరముగ మఱల సమర్పించుకొనునా?

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]