Jump to content

టెంకాయచెట్టు

విక్షనరీ నుండి
టెంకాయచెట్టు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • టెంకాయ.
బహువచనం
  • టెంకాయ చెట్లు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కల్పవృక్షం లాంటిది. దీనిలో అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. టెంకాయ కు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది. కొబ్బరిచెట్టు, కౌశికఫలము, తేమ్రాను, నారికేళము, నాళికేడము, ఫలకేశరము, ముండఫలము, వరఫలము, విశ్వామిత్రప్రియము, శిరఃఫలము, సదాఫలము.

నానార్థాలు
  1. కొబ్బరిచెట్టు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

Coconut తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు

[<small>మార్చు</small>]