టేకుచెట్టు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- టేకుచెట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- మళయాళ భాషలోని టెక్కు యొక్క రూపాంతరమే టేకు.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
టేకుచెట్టు పూర్వీకం దక్షిణ ఆసియా.టేకుచెట్టు మానుతో కొయ్య సాను చేయడానిక ఉపయోగిస్తారు. దీని కొయ్య చాలా దృడమైనది కనుక ఇంటి నిర్మాణంలో వాకిలి,తలుపులు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు.చేట్టు ఎంత వయసనైదైతే కొయ్య అంత శ్రేష్టం.ఇది 30నుండి40 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- టేకు సామాను.
- టేకు మాను.
- వ్యతిరేక పదాలు