డమరుకమణిన్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

డమరుకమునకు మధ్యగల మ్రోయించు సాధనమువలె. శివుని చేతిలో నుండునది డమరుకము. ఆ డమరుకమును వాయించుటకు మధ్య నొకకొయ్యముక్క కట్టియుంచబడును. దానిని మణి అందురు. డమరుకమును కదలించినపుడు మణి డమరుకమున కటు నిటు తగిలి డమరుకము మ్రోయించును. ఒకమణియే రెండువైపుల తాకి డమరుకమును మ్రోగించుట కుపయోగపడుచున్నది. అట్లే- ఒకేవస్తువుతో రెండురకముల ఉపయోగములు కలిగినపు డీన్యాయము ప్రవర్తించును. ఉదా- "నోత్సృష్ట మన్యార్థ మపోద్యతేచ" అను వార్తిక మందు "అన్యార్థ మితి మధ్యవర్తి పదం డమరుకమణిన్యాయేనో భయత్రాపి సంబంధనీయమ్‌."

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]