డింభౌషణకాలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](జంతు శాస్త్రము) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టు కాలమును డింభౌషణకాలమని అంటారు. అదేవిదంగా... శరీరములో రోగకారక క్రిములుప్రవేసించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడు వరకు పట్టు కాలమని కూడ అర్థము కలదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు