డిటెన్యూ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సామాజిక భద్రతకు ముప్పు తెస్తారన్న కారణంతో నిర్బంధంలో ఉంచబడిన వ్యక్తి = పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]జోధ్ పూర్ డిటెన్యూలను విడుదల చేయటం, ... చర్చలు జరపటం సమస్య పరిష్కారానికి దోహదపడవచ్చు. (ఆం.ప. 17-6-87)