డుంగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వణకు,/ చలించు/కదులు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వాలుపై నడచునట్ల బ్బాలిక నడునడన డుంగి భయమున." [మ.భా.(ఆది)-2-155]
"అనిన విని దక్షప్రజాపతి.... పరమే శ్వరుండు మఖంబులంద పూజ్యుండే యనిన విని భయంబున నడుగడునడన డుంగుచు దక్షు నిరాకరించి." [కు.సం.-2-39]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=డుంగు&oldid=881972" నుండి వెలికితీశారు