Jump to content

డేటా విజ్ఞానం

విక్షనరీ నుండి

డేటా విజ్ఞానం

[<small>మార్చు</small>]

డేటా అంటే సమాచారం. ఇది విషయాంతరా (ఇంటర్ డిసిప్లినరీ) అధ్యయన రంగం. డేటా నుండి జ్ఞానం పరిజ్ఞానం పొందడం. ఇది గణాంకాలు, వైజ్ఞానిక కంప్యూటింగ్, పద్ధతులు, ప్రక్రియలు, విజువలైజేషన్, అల్గారిథమ్‌లు నిర్మాణాత్మకమైన లేదా నిర్మాణాత్మకంగా లేని డేటాను సేకరించి వివిధ రంగాలలో, వ్యవస్థలలో అన్వయించి ఉపయోగించగల అంతర్లీన ప్రదేశం.[1]
[2]

  • ఆంగ్లం: Data Science

డేటా శాస్త్రవేత్త:

[<small>మార్చు</small>]

డేటా శాస్త్రవేత్త గణాంకాలపై అవగాహన కలుగజేసి, వాటి వెనుకనున్న వ్యాపార గమనాన్ని అర్ధమయేలా చేస్టారు

  • ఆంగ్లం: Data Scientist

డేటా విశ్లేషకుడు

[<small>మార్చు</small>]

సమస్యా పరిష్కారం కోసం డేటా సేకరణ, ప్రక్షాళన, డేటా సమూహాలను (సెట్)అధ్యయనం చేస్తారు

  • ఆంగ్లం: Data Analyst

డేటా సాంకేతిక నిపుణుడు (ఇంజినీర్)

[<small>మార్చు</small>]

డేటా శాస్త్రవేత్త కంటే ఉన్నత స్థానం. నిర్వహించే వ్యాపారాన్ని బట్టి ఎటువంటి సమాచారం (డేటా) సేకరించాలి నిర్ణయించి అటువంటి సమాచార వ్యవస్థను నెలకొల్పి అది ఆ కంపెనీకి నిరంతరం అందేలా ఒక క్రమాన్ని ఏర్పరచుతారు.

  • ఆంగ్లం: Data Engineer

డేటా విజ్ఞానం అభివృద్ధి పరచేవాడు

[<small>మార్చు</small>]

సమాచార సేకరణ, విశ్లేషణతో పాటు డాటాను అన్వయించి భవిష్యత్తులో ఏర్పడే ప్రయోజనాలు, చిక్కులు సూచిస్తూ యాజమాన్యానికి తగు సిఫారసులను నివేదికల రూపంలో అందిస్తారు.

  • ఆంగ్లం: Data Developer
  1. Donoho, David (2017). "50 Years of Data Science". Journal of Computational and Graphical Statistics. 26 (4): 745–766. doi:10.1080/10618600.2017.1384734. S2CID 114558008.
  2. డేటా కోటాలో ప్రవేశించాలంటే? ఈనాడు. 27 మే 2024