డొంకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నీరులెదా ద్రవము భూమిలో ఇంకుట
- ఎండు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అడగు(తగ్గుట)
- వంకర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇంకు; "క. వెల్లువముంచి పిదప నీ, రెల్లను వెసడొంకఁగొలన నెసఁగెడు చంచ, త్ఫుల్లారవిందముల క్రియ, నల్లన వదనములుతోఁచె నాశ్చర్యముగాన్." నిర్వ. ౩, ఆ.
- ఎండు; "క. ధరణీపంకంబులింకెఁ దటినులు డొంకెన్." రా. కిష్కిం, కాం.
- అడఁగు. "దరస్మితవిలాసపుఁ జంద్రిక డొంకి." స్వా. ౩, ఆ.
వి.
వంకర.