డోలుకఱ్ఱల వేళ్ళు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వేళ్ళలోను గోళ్ళలోను కలిగే మార్పులవలన వేళ్ళు డోలుకఱ్ఱల వలె కనిపించుట
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గుండె ఊపిరితిత్తుల దీర్ఘకాలపు వ్యాధులలో వేళ్ళు డోలుకఱ్ఱల వలె మార్పు చెందగలవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు