Jump to content

డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు

విక్షనరీ నుండి

ఇప్పటికే కష్టాలలొ ఉన్నవాడు వచ్చి ఇంకా కష్టాలలొ ఉన్న మరోక్కడితో తన కష్టాలు మొరపెట్టుకొంటే ఈ సామెత వాడుతారు. డోలు కి ఒక ప్రక్కనే దరువు పడుతూ ఉంటుంది. మద్దెల కి రెండు ప్రక్కల దరువు పడుతుంది. తక్కువ దరువు తింటున్న డోలు, ఎక్కువ దరువు పొందుతున్న మద్దెలకు చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి???