Jump to content

తంగెళ్ళపల్లి

విక్షనరీ నుండి

తంగెళ్ళపల్లి‌

విశ్వబ్రాహ్మణ కులం వారి ఇంటి పేరు.

తంగెళ్ళ అని రెడ్ల ఇంటి పేరు కూడా ఉన్నది. రెండు తెలుగు ప్రాంతాల్లో తంగెళ్ల ఇంటిపేరు గల రెడ్డి కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో, షాద్నగర్ ప్రాంతంలో, నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, తంగెళ్ల ఇంటి పేరు గల రెడ్డి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.