తంబళఅనుమానం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆధారం లేని అనుమానం అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]యెందుకీ తంబళ అనుమానం ఓ మాటు దాన్నే అడిగిస్తే ఉన్న నిజం తెలిసిపోతుంది. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]