తక్కెడడుగు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పెండ్లిలో మామ అల్లుని- పిల్లవాని తండ్రి పెండ్లి కూతురును-ఇంకొకసారి ఇట్లే పెండ్లికొడుకు పెండ్లికూతురిని-ఎత్తుకొని పందిరి చుట్టు తిరుగునది. (మ). [ఇది కురుమ, గొల్ల మొదలగు వారిలో నున్న ఆచారము. మహమ్మదీయులు వధువును, వరుఁడు విడిదికి మోసికొనిపోవు ఆచారమువంటిది.][మహబూబ్‌‍నగర్]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]