Jump to content

తడబడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తడ+పడు= తొట్రుపడు/సంకోచించు/సంభ్రమించు

నానార్థాలు
  • వ్యాత్యాసపడు
  • చలించు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మాట్లాడడములో వాడికి నోరు తడబడుతున్నది
  • తడబడుతూ కొన్నిమాటలు చెప్పినాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తడబడు&oldid=872128" నుండి వెలికితీశారు