తత్క్రతున్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తదుద్దిష్టక్రతువు తత్ప్రతిపాదకమే అవునట్లు. తదుద్దేశవాక్యములకు తద్గ్రహణమందే తాత్పర్యము అని న్యాయభావము. "...భవతు యత్రైవమాహత్యవాద ఉపలభ్యతే త్వభావేత్వౌత్సర్గికేణ తత్క్రతున్యాయేన బ్రహ్మక్రతూనా మేవ తత్ప్రాప్తి ర్నేతరేషామితి గమ్యతే." (బ్రహ్మక్రతువే బ్రహ్మను పొందించును గాని అబ్రహ్మక్రతువు బ్రహ్మగమకము కానేరదు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]