తదాగమేహితద్దృశ్యతేన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకదానిని చూచి తద్ద్వారా మఱొకదానిని స్మరించుట అని న్యాయముయొక్క భావము. జాగ్రదాద్యవస్థలయందు బుద్ధివ్యాపారము సక్రమముగానున్నపుడు దుఃఖాదులు వ్యక్తములై సుషుప్తిలో ఆబుద్ధి అడఁగిన దుఃఖాదులు ప్రతీయమానములు కాకుండుటయు, మఱల బుద్ధివ్యాపారము ప్రసరించిన సుపుష్తిలో సయితము సుఖదుఃఖాదులు "తదాగమేహి తద్దృశ్యతే" (అది యున్నపు డదియే చూడబడును) అను న్యాయమున బుద్ధిధర్మములే కాని ఆత్మధర్మములు కావని యెఱుంగునది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]