తద్యము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిజము, నిక్కము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: కమలములు నీట బాసిన, కమలాప్తుని రశ్మి సోకి కమిలిన బంగిన్, దమ తమ నెలవు దప్పిన తమ మితృలె శత్రులౌదురు తద్యము సుమతీ.