తరియించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సముద్రము మొదలగువానిని పడవ, ఓడ సంస్కృత క్రియ
- దాటు, అతిక్రమించు., నావ లాంటి సాధనములద్వారా దాటు/ అతిక్రమించు/ అవతరిల్లు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నాకంబున కరుగక మీ రాకకు శరభంగుడుండి ప్రవిమలభక్తిన్ నీకళగని తరియించెను శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!