తరుణావరణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వాతావరణం యొక్క తరుణ స్థితి లేదా short-term state of the atmospheric conditions or weather
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- atmosphere = వాతావరణం = the physical space surrounding a planet
- climate = సదావరణం = long-term state of the atmospheric conditions
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- The Moon has no atmosphere = చంద్రుడికి వాతావరణం లేదు
- The planet Mars has a very thin atmosphere = అంగారక గ్రహం మీద వాతావరణం పలచగా ఉంటుంది.
- How is the weather there today? = ఈ రోజు అక్కడ తరుణావరణం ఎలా ఉంది?
- We have a desert climate in Phoenix = ఫీనిక్స్ లో మాది ఎడారి సదావరణం