తరువాత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిమ్మట / అనంతరము/కడపటి/వెంబడి/వెనక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈ మర్యాదను తోసివేసిన తరువాత
- బెంగాల్‌లో 1872 సంవత్సరంలో జన్మించిన అరవింద ఘోష్ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుమారు మూడు సంవత్సరాలు జీవించారు