తళతళ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మిఱుమిట్లుకొలుపు కాంతి కాంతి ద్వన్యనుకరణ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మెఱయుటయందగు ధ్వన్యనుకరణము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. అరుణాంబుజంబుల యంతర్దళంబుల తళతళలకు జిగిదళము కొల్పి." భార. ఉద్యో. ౨, ఆ.
- "క. పార్థునిపై న, గ్గలిక నడరెఁ దాటిసిడము, తళతళమని మెఱయఁ గురుపితామహుఁడధిపా." భార. భీష్మ. ౨, ఆ.