Jump to content

తళుకు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం బహువచనము: తళుకులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మిక్కిలు ప్రకాశము/మెఱుగు/కాంతి/మెఱపు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

చీకటి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: తళుకు తళుకు తార.... చెమకు చెమకు తార .... నాతారను విడచి పోతానా......
  2. ఒక పద్యంలో పద ప్రయోగము: నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు . తళుబెళుకు రాళ్ళు తట్టెడేల?
  • వజ్రము తళుకులీనుచున్నది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తళుకు&oldid=875113" నుండి వెలికితీశారు