Jump to content

తాగుబోతు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

తాగుఁబోతు

[<small>మార్చు</small>]
తాగుబోతు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]

పుల్లింగం

భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం బహువచనం : తాగుబోతులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నియతి లేకుండగా మద్యం తాగే వాడు

నానార్థాలు
సంబంధిత పదాలు

మందుబాబు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తాగుబోతు లంజా కొడకా పెద్దవాళ్ళ దగ్గిర్రా అల్లరి పద పోలీస్టేషన్కి అని కేకలు వేసి గవరయ్యని గొరకొర ఈడ్చుకుపోయేడు నూకరాజు. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: అల్పజీవి]
  • తాగ్గ సోజరువాడు చెడ్డాడు, తాగి సిపాయివాడు చెడ్డాడు జ్ఞానికి జ్ఞానపత్రి తాగుబోతుకి సారాయి. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తాగుబోతు&oldid=955066" నుండి వెలికితీశారు