Jump to content

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది

విక్షనరీ నుండి

మతిచెడిన కోతి అడవిలోని చెట్లన్నీ నాశనం చేస్తుంది. ఈ విధంగా ఎవరైనా తాను నష్టపోవటమే కాకుండా అందరికీ నష్టం కలుగజేయాలని తలచినప్పుడు ఈ సామెతను వాడుతారు.