తార
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తార నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బృహస్పతి భార్య మరియు చంద్రుని ప్రియురాలు.
- తారుని కుమార్తె వాలి భార్య. అంగదుని తల్లి. వాలి మరణానంతరం వాలి సోదరుడు సుగ్రీవుడు ఈమెను పెండ్లాడాడు.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- నక్షత్రము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కనుగ్రుడ్డు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు