తాలసర్పన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తాడిచెట్టుపై ప్రాకు పామును ఇతరులు చంపవలసిన అవసరము లేకయే ఒడలు చీరుకుపోయి తనంతన తానే చచ్చును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు