Jump to content

తాళీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మంగళసూత్రము, తాలి/ తాళియొక్క రూపాంతరము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
    1. "సీ. పులుఁగు రాపచ్చ బల్‌చిలుక తాళీయొక్క సుదతి పేరరమునఁ గుదురుపఱప." రసి. ౧, ఆ.
  1. "ఎ, గీ. గొలుసు లుంగరములు మురుగులును బతక, ములును దాళీలు నేవళంబులును." అచ్చ. సుం, కాం.)
  2. ఒక పాటలో పద ప్రయోగము: తాళి కట్టు సుభ వేళ మెడలో కళ్యాణ మాల........

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తాళీ&oldid=876413" నుండి వెలికితీశారు