తావిరి

విక్షనరీ నుండి

ఈ పదం ఆంగ్ల పదమైన "Petrichor" కు సమానంగా సృష్టించబడింది. తెలుగు లో 'ఎండిన నేల పై వర్షం జల్లులు కురిసిన వెంటనే చుట్టు ముట్టు ఆ వాసన' కి పదము లేదు, కాబట్టి, ఇది కొత్త పదంగా ఉండవచ్చు. [1]

"తావి" అంటే వాసన అనే కదా అర్థం. కాబట్టి "తావిరి" లో వాసన, ఆవిరి, ఊపిరి ఇలాంటి అర్థాలన్నీ ధ్వనిస్తాయి.

"https://te.wiktionary.org/w/index.php?title=తావిరి&oldid=963730" నుండి వెలికితీశారు