తియ్యదనం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చక్కెర రుచిని తియ్యదనం అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

తియ్యని/ తియ్యనైన /

వ్యతిరేక పదాలు

చేదు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో: మనసు గతి ఇంతే అనే పాటలో: .. అంతా మట్టే నని తెలుసు.... అదీ ఒక మాయేనని తెలుసు.... తెలిసీ తెలిసీ విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తియ్యదనం&oldid=876901" నుండి వెలికితీశారు