తిరుగుట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
తిరుగు అనే క్రియా పదానికి నామవాచక రూపం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదా: వీదుల వెంబడి తిరగటం./అటనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
తిరుగుబోతు/ తల తిరుగుతున్నది/ తిరుగుచున్నది /తిరుగుతూ వున్నది / తిరిగి తిరిగి/ తిరుగుతూ/ తిరుగుడు బల్ల/ తిరుగుడు కుర్చీ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడొట్టి తిరుగు బోతు......
- ఎద్దు కాడి కెదురుతిరుగుట