Jump to content

తీర్థకన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

"యథా తీర్థే కాకా న చిరం స్థాతారో భవన్త్యేవం యో గురుకులాని గత్వా న చిరం తిష్ఠతి స ఉచ్యతే తీర్థకాక ఇతి." (తీర్థమున కాకి నిలుకడ లేక వెంటనే వేఱొక తావున కరుగును.) అట్లే గురుకులమున కేగి నిలుకడ లేక వెంటనే స్వగృహమునకు తిరిగివచ్చునాతనికి "తీర్థకాక" దృష్టాన్తము నుడువబడును. అవతప్తే నకులస్థిత న్యాయమువలె.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]