తీఱుబడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పని ఏమీ లేకుండా ఖాళీగా కూర్చోని ఉండటం.
- సావకాశము.
- తీరుబాటు; పనితీరిక. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] ఉదా: అక్కడికి పోవడానికి నాకు తీరుబడి దొరకలేదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు