తుడిచిపెట్టుకొనిపోవు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్తిగా దెబ్బతిను, పూర్తిగా నాశనమగు, నామరూపములు లేకుండ పోవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వరదలకు పంటలన్నీ తుడిచిపెట్టుకొని పోయాయి. [వ్వవ.]