తునికోల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
దే. వి. (తూనిక + కోల)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తూచునట్టి కోల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. మును వెండికొండ దూచిన, తునికోల గదా మదీయదోర్దండము." రామా. ౮, ఆ.