తుమ్మితే ఊడిపోయేముక్కు చీదితే ఉంటుందా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సామెతలు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిన్న కష్టానికే ఓర్చుకోలేకపోతే పెద్ద ప్రమాదాలు తట్టుకోవడమెలాగ? అనిసామెత. అలాగే చిన్నమాటపడనివాడు బాగా తిడితే ఊరుకుంటాడా? అని [ శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు