తుషకండనన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఊకదంపినట్లు. నిష్ప్రయోజనము భావము. తుషాఘాతన్యాయమును జూడుము. "అవిచారమయతో యుక్తికథనం తుషకండనమ్, నీచేషూపకృతం రాజన్ వాలుకాస్వివ మూత్రితమ్."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు