తూర్పారబట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](వ్వవసాయము) వరికుప్ప నూర్చిన పిదప ప్రోగుచేసిన మండెలోని ధాన్యము చేటలతో నెత్తి గాలివీచునప్పుడు క్రిందికి వంపుగా దిగవిడుచుట : తూర్పెత్తు. / తూర్పారబట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు