తూర్పారబట్టుట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోత కోసిన తరువాత ఒబ్బిడి చేసి ఆతరవాత లభించిన పంటలలో నుండి తేలికైన వ్యర్ధాలను వేరు చేయడానికి ఈ క్రియను ఉపయోగించి శుభ్రం చేస్తారు. కొంచెం ఎత్తైన ప్రదేశంలో నిలబడి చేటలలో ధాన్యాన్ని తీసుకుని పైకెత్తి చిన్నగా కిందకు పోస్తూ ధాన్యాలను శుభ్రం చేస్తారు. ఎత్తు నుండి కిందకు పడే గాలి వీచడం వలన సమయంలో తేలికైన వ్యర్ధాలు వేరుగా ధాన్యం వేరుగా పడి పోతాయి. ఈ మొత్తం క్రియను తూర్పారబట్టడం అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు